Virat Kohli Contradicts BCCI | గొడవల్లేవ్..Teamindia కి నష్టం రాదు

2021-12-15 1

Virat Kohli says he will be available for odi series vs south africa and condemned the rift rumours with rohit sharma.
#RohitSharma
#ViratKohli
#Bcci
#SouravGanguly
#Indvssa
#Teamindia

టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఎలాంటి విభేధాల్లేవని టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఇక సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు విశ్రాంతి కోరినట్లు వచ్చిన వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశాడు.